- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటల్ రూముల ధరలు భారీగా పెరిగాయి. లగ్జరీని బట్టి ఒక్క రాత్రి బసకు రూ.18 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఎయిర్‌లైన్ కూడా టికెట్ ధరలు భారీగా పెంచేశాయి.
- Advertisement -



