నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీని మంగళవారం నియామకం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతి తెలిపారు. గ్రామ యూత్ అధ్యక్షుడుగా ఇందారపు రాకెష్,ఉపాధ్యక్షుగా రావుల రాకెష్,ప్రధాన కార్యదర్శిగా బొంతల అశోక్,కార్యదర్శిగా తాండ్ర వంశీ,కోశాధికారిగా బొబ్బిలి రాము,అధికారప్రతినిదిగా ఇందారపు రంజిత్ తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ ప్రకాష్ రావు,డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,డిసిసి కార్యదర్శి మండల రాహుల్,కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, అశోక్ రావు,ఇందారపు చెంద్రయ్య, తిర్రి సమ్మయ్య,ఇందారపు ప్రభాకర్,శివ,బొబ్బిలి రాజు,ఉదయ్,కుంట సధి,రావుల అంజయ్య,సారయ్య,మొగిలి,మధు,శ్రీనివాస్,సమ్మయ్య, ఓదెలు,దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
తాడిచెర్ల కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ ఎన్నిక.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



