- Advertisement -
పలువురు పరామర్శలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల పంచాయతీ కార్యదర్శి చెలిమేల మల్లిఖార్జునరెడ్డి తల్లి చెలిమేల రాజమ్మ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి స్వగ్రామం మంథని మండలం నాగేపల్లిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబాన్ని మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, బాపు, రాకెష్, ఆర్టీఐ జిల్లా కో కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పరమర్షించారు.
- Advertisement -



