Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీధర్ బాబును కలిసిన తాడిచెర్ల సర్పంచ్, ఉప సర్పంచ్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన తాడిచెర్ల సర్పంచ్, ఉప సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, వొన్న తిరుపతి రావు, పైడాకుల దేవేంద్ర-సమ్మయ్య తిర్రి అశోక్, ఇందారపు సారయ్య మంగళవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును మర్యాదపూర్వకంగా మంథని ఎమ్మెల్యే కార్యాలయంలో  కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పాలకవర్గాన్ని శాలువతో సత్కరించారు. గ్రామాభివృద్ధి పాటుపడాలని, ప్రభుత్వం అందేంచే పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈజిఎస్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ నాయకులు బండి రాజయ్య, ప్రకాష్ రావు, అశోక్ రావు, సురేష్ రావు, కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్,శ్రీనివాస్, బండి రణదీర్ రావు, బొబ్బిలి నరేశ్ గౌడ్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -