నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్టు…
కష్టాల్లో లేయర్ కోళ్ల పరిశ్రమ
– బేజారెత్తిస్తున్న మేత ధరలుొపెంపకంపై తీవ్ర ప్రభావం కృష్ణా : గుడ్లు ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతోంది.…
విభిన్న కోణాల్లో దర్యాప్తు
– లడ్డూ కేసు ప్రాథమిక దశలోనే : ‘సిట్’ చీఫ్ త్రిపాఠి తిరుపతి : తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు…
విశాఖలో ఐమాక్స్ మల్టీప్లెక్స్, లులు మాల్: చైర్మన్
నవతెలంగాణ – అమరావతి: సీఎం చంద్రబాబుతో నిన్నటి సమావేశం విజయవంతమైందని లులు ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ‘చంద్రబాబుతో నాకు 18…
సీఎం చంద్రబాబువి నీచ రాజకీయాలు: వైసీపీ నేత వెల్లంపల్లి
నవతెలంగాణ – అమరావాతి: తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీనేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాడేపల్లిలో…
పాయ్రశ్చిత్తం!
అంతా హడావుడిగా ఉంది. భారీ టెంట్ వేస్తున్నారు. ఎయిర్ కండీషన్లు, మైకులు, పెద్ద కుర్చీలు, మొ|| ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఛోటా,…
తిరుమల వెళితే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
– విలేకరుల సమావేశంలో చంద్రబాబు అమరావతి: ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్‌రెడ్డి తిరుమల వెళ్లితే దేవాలయ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…
టీటీడీి హైజాక్‌కు కేంద్రం కుట్ర
– మత రాజకీయాలను బీజేపీ రెచ్చగొడుతోంది – సీిఎం, డిప్యూటీ సీిఎం – ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలి : సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర…
వాచ్‌మెన్లపైకి రోడ్డు రోలర్
– అక్కడికక్కడే ఇద్దరూ మృతి చిత్తూరు : కడు పేదరికంలో ఉన్న కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు తమ ఊరికి సమీపంలోని…
తిరుపతిలో టెన్షన్… టెన్షన్
– జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న బిజెపి, జనసేన – భారీగా పోలీసుల మోహరింపు – డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో వెలిసిన బోర్డులు…
ఇన్నేళ్లూ గుర్తుకు రాని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు? : జగన్
– తిరుమల పర్యటన వాయిదా అమరావతి :‘తొలిసారి ఎవరైనా వెళ్తుంటే ఇలా అడగొచ్చు. కానీ, జగన్ ఏమైనా కొత్తనా? వైఎస్ రాజశేఖర…
జగన్ ను అలిపిరి వద్ధే అడ్డుకుంటాం: స్వామీజీలు
నవతెలంగాణ – అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల…