నల్లని నిగనిగలాడే ఆరోగ్యవంతమైన జుట్టు కోసం

జుట్టు నల్లగా, లావుగా, దఢంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు, షాంపూలు, సీరమ్‌, మాయిశ్చరైజర్లు…