Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సికింద్రాపూర్ కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన తహశీల్దార్ 

సికింద్రాపూర్ కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన తహశీల్దార్ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని సికింద్రా పూర్ సెంటర్ ను తహశీల్దార్ కిరణ్ మై శుక్రవారం పరిశీలించారు. సిబ్బందికి, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వెంట ఏపిఎం గంగాధర్, సిఎ సుజాత, రైతులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -