Magazines

ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్టు

2 గంటల క్రితం

Accused arrested in murder case of six-year-old child
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బొల్లారంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ హత్య చేసినట్లు నిర్ధరించుకొన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. సొసైటీలో పనిచేస్తోన్న మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజిగిరి సీపీ సుమతి ప్రెస్‌మీట్‌లో ఈ కేసు వివరాలను వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్