Magazines

ఆ మూడు నగరాలకు ఎయిరిండియా విమానాలు రద్దు

1 గంట క్రితం

Air India flights to these three cities cancelled
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సౌదీ అరేబియాలోని రియాద్‌, జెద్దా, దమ్మామ్‌ నగరాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 వరకు ఆ నగరాలకు విమానాల రాకపోకలు ఉండవని పేర్కొంది. సౌదీలోని విమానాశ్రయాలపై హూతీల దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్