Magazines

సర్పంచ్ సేవలు అమూల్యం

1 గంట క్రితం

Sarpanch's services are invaluable
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 
మండలంలోని లచ్చన్ గ్రామ సర్పంచ్ సంజు సేవలు అమూల్యమైనవని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని 1వ వార్డులో పైప్ లైన్ పగిలి వాటర్ సరఫరాకు అంతరాయం కలగడంతో తోటి పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా గ్రామ సర్పంచ్ మరమత్తు పనులు చేశారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి స్వయంగా కృషి చేయడం సర్పంచ్ సంజు పనితీరుకు గ్రామ ప్రజలు అభినందించారు. గతంలో కూడా గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం పనులు సిసి రోడ్డుకు ప్రతిరోజు గ్రామ సర్పంచ్ స్వయాన నీటి క్యూరింగ్ పనులు నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్