Magazines

కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్‌

1 గంట క్రితం

CM Vijay visits Kanakadurgamma temple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడు సీఎం విజయ్‌ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబును కలిసేందుకు బయల్దేరారు. విజయ్‌ రాకతో విజయవాడలో అభిమానుల సందడి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్