Magazines

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

2 గంటల క్రితం

Singeetham Srinivasarao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడులోని నేసపాక్కం శ్మశానవాటికలో కుటుంబసభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివదేహాన్ని విరుగంబక్కంలోని నివాసంలో అభిమానుల సందర్శనార్థథం ఉంచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్