Magazines

నేడు ఇండియా కూటమి నిరసన ర్యాలీ

1 గంట క్రితం

India Alliance protest rally today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెంగాణ - హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్, బీజేపీ ఓటు చోరీ విధానాలను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణతో పాటు ఇతర ఎంపీలు పాల్గొంటారు. సీఈసీ రాజీనామా, సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రద్దు, బ్యాలెట్ పేపర్ల పునఃప్రవేశం వంటి మూడు డిమాండ్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్