నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అథాని దగ్గర మినీ కూపర్ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ సుహైల్ సజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమచాారం తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)