Magazines

సీఎం విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోడీ

56 నిమిషాల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటిస్తూ, చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రూ.4,900 కోట్లతో చేపట్టిన పూందమల్లి-వడపళని కారిడార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి పోరూరు నుంచి పూందవల్లి స్టేషన్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. రూ.13 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్