నవతెలంగాణ - హైదరాబాద్ : మంత్రి అడుల్లారి లక్ష్మణ్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాలలోని ఓ బాంకెట్‌హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి రెండో ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్క్కారు. ఈ క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడింది. స్వల్ప ఎత్తు నుంచే లిఫ్ట్ తెగిపడటంతో ప్రమాదం తప్పింది. మంత్రి సురక్షితంగా బయటపడగా, ఓ కార్యకర్తకు గాయాలైనట్లు తెలుస్తోంది.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)