నవతెలంగాణ - మల్హర్ రావు
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మండలం ఇప్పలపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ సంబరాలు, నిమజ్జనం నిర్వహించడానికి ట్రాక్టర్ చదును చేసే పనులు చేయించి, ప్రజలకు తాగునీటి కోసం మోటార్ ఆన్ చేసి ఇంటికి వెళుతున్న క్రమంలో కారొబార్ ఇప్ప రవికి శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడటంతో తీవ్రమైన గాయలైయ్యాయి. ప్రస్తుతం రవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.






కామెంట్‌లు (0)