నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై నిఘా పెట్టి, కారులో తరలిస్తున్న 5.83 కిలోల విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ రూ.9 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. నిందితులని అరెస్ట్ చేశారు.
విశాఖలో రూ.9కోట్ల విలువైన బంగారం పట్టివేత
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)