Magazines

‘పోలీసులు మాతో అనుచితంగా ప్రవర్తించారు’

1 గంట క్రితం

'The police treated us inappropriately'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని పలువురు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో విద్యార్థి ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు తమను కొట్టడంతో ముఖాలకు గాయాలయ్యాయని, వారి దాడిలో కొందరివి చెవి కమ్మలు తెగిపోయాయన్నారు. మంగళవారం నిరసన తెలిపిన తమను 3 బస్సుల్లో పీఎస్‌కు తరలించారని కొందరు విద్యార్థులు వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్