నవతెలంగాణ - హైదరాబాద్ : దేశంలోని యువత శనివారం శాంతియుతంగా నిరసన తెలిపారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కానీ పోలీసులు, బీజేపీ గూండాలు వారిపై దాడి చేశారని ఆరోపించారు. పార్టీలు, వర్గాలకతీతంగా సోమవారం ర్యాలీగా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. యువత, అన్ని ప్రతిపక్ష పార్టీలు, పౌర సంఘాలు తమతో కలిసి వస్తారని చెప్పారు. ఓట్ చోరీని అంతం చేయాలని, ‘సర్’ను నిలిపివేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేఐకి వినతిపత్రాన్ని సమర్పిస్తామని వివరించారు.
సోమవారం సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్తాం: రాహుల్ గాంధీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)