Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ గా తలారె సంజయ్

బిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ గా తలారె సంజయ్

- Advertisement -

జిల్లా కన్వీనర్ గా తలారె సంజయ్ ఎన్నిక 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బిడిఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ గా తలారె సంజయ్ ను నియమించినట్లు బీడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వడ్ల సాయి కృష్ణ బుధవారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన టి.సంజయ్ వామపక్ష విద్యార్థి ఉద్యమాల ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి సల్పిన అనుభవం ఉన్న సంజయ్ బహుజన వామపక్ష దృక్పథం కలిగిన బీడిఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్మాణం చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -