Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలకు అండగా తలసాని అనిల్ రెడ్డి..

పేదలకు అండగా తలసాని అనిల్ రెడ్డి..

- Advertisement -

కాంగ్రెస్ మండల నాయకులు..
నవతెలంగాణ – ఊరుకొండ 

ఆపదలో ఉన్న బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న జననేత జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. గురువారం ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ దశదినకర్మ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపి తక్షిన సహాయం కింద 5వేలు అందజేశారు. ఊర్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వంగ సంతోష్ రెడ్డి 5వేలు మొత్తం 10వేలు వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో కంఠం విజయుడు, శివకుమార్, బండారి అశోక్, పోలే ప్రసాద్, పోలే బాలయ్య, పోలే లక్ష్మయ్య, అకుల పర్శ, ప్రసన్న కుమార్, శేఖర్ పోలే, దార రమేష్, నాగయ్య, ఆశీర్వాదం, యాదగిరి గడ్డం, బండి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -