- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీకే అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. చెన్నైలో జరిగిన సభలో విజయ్ ఈ జాబితాను విడుదల చేశారు. తన అభ్యర్థులను ప్రజల రక్షకులుగా అభివర్ణించారు. వారు రాజకీయ దిగ్గజాలు కాదని, ప్రజలకు జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు.
- Advertisement -



