Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

నేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆర్ఎన్ఎం ధాబాలో దాడులు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ కు అనుమతిస్తున్నందున ఓనర్ నాగభూషణంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన మద్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం వేల్పూర్ పిఎస్ కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -