Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పరకాలలో అక్రమ పొగాకు, గుట్కాలపై టాస్క్ ఫోర్స్ దాడి

పరకాలలో అక్రమ పొగాకు, గుట్కాలపై టాస్క్ ఫోర్స్ దాడి

- Advertisement -

 రూ.2,01,600/- సరుకు స్వాధీనం
నవతెలంగాణ – పరకాల 

పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యాపారి పై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం గుట్కా/పొగాకు అక్రమంగా విక్రయిస్తున్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా చంద్రశేఖర్ గుప్తా (42) వ్యాపారి వద్ద రూ. 2,01,600/- విలువైన గుట్కా స్వాధీనం చేసుకోబడింది. దాడి అనంతరం, నిందితుడు చంద్రశేఖర్ గుప్తా సహా స్వాధీనం చేసుకున్న ఆస్తిని చర్యల కోసం పరకాల పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై వీరస్వామి తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad