Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్టాటా హారయర్‌ ఇవి ఆవిష్కరణ

టాటా హారయర్‌ ఇవి ఆవిష్కరణ

- Advertisement -

– ఒక్కసారి ఛార్జింగ్‌తో 627 కిలోమీటర్లు
ముంబయి : దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ మంగళవారం తన టాటా హారియర్‌ ఇవి కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.21.49 లక్షలుగా నిర్ణయించింది. ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు.జులై 2 నుంచి బుకింగ్స్‌ను తెరుస్తున్నా మన్నారు. ఇది 6.3 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదన్నారు. అనేక స్మార్ట్‌ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చిన దీనిని ఫాస్ట్‌ ఛార్జింగ్‌లో పెడితే కేవలం 15 నిమిషాల్లో 250 కిలోమీటర్లు ప్రయాణానికి సరిపడేలా బ్యాటరీ సిద్ధమవుతుం దన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad