Friday, September 19, 2025
E-PAPER
Homeబీజినెస్టాటా కొత్త వింగర్‌ ఫ్లస్‌ ఆవిష్కరణ

టాటా కొత్త వింగర్‌ ఫ్లస్‌ ఆవిష్కరణ

- Advertisement -

ముంబయి : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ 9 సీటర్లతో కూడిన కొత్త టాటా వింగర్‌ ప్లస్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.20.60 లక్షలుగా ప్రకటించింది. ఇది వ్యాన్‌ స్టాఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ట్రావెల్‌, టూరిజం సెగ్మెంట్‌కు కోసం రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ”వింగర్‌ ప్లస్‌ ప్యాసింజర్లకు ప్రీమియం అనుభవం, ఫ్లీట్‌ ఆపరేటర్లకు వాల్యూ ప్రాపోజిషన్‌ అందిస్తుంది. సెగ్మెంట్‌ లీడింగ్‌ ఎఫిషియెన్సీ, తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాన్ని అందిస్తుంది. స్టాఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నుండి టూరిజం వరకు భారత మొబిలిటీ డైవర్సిటీకి సరిపోతుంది.” అని టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ ఎస్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -