- Advertisement -
గూర్‌గావ్ : మల్టీ మోడల్ లాజిస్టిక్ ఆపరేటర్ అయినా ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ) 2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 11.8 శాతం వృద్ధితో రూ.114 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.102 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,079 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన మార్చి త్రైమాసికంలో 9.35 శాతం పెరిగి రూ.1,179 కోట్లకు చేరింది.
- Advertisement -