Saturday, November 22, 2025
E-PAPER
Homeఆటలుటీ బ్రేక్‌.. దక్షిణాఫ్రికా 82/1

టీ బ్రేక్‌.. దక్షిణాఫ్రికా 82/1

- Advertisement -

నవతెలంగాణ గువాహటి: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా 82/1 పరుగులు చేసింది. రికెల్టన్‌ (35) క్రీజులో ఉన్నాడు. 38 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు ఓడిన భారత్‌ 0-1తో వెనుకబడిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -