Saturday, November 1, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న ఇఎల్ఎస్,సీసీఎల్ ప్రొసీడింగ్ ఇవ్వాలి : రాజు గౌడ్

ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న ఇఎల్ఎస్,సీసీఎల్ ప్రొసీడింగ్ ఇవ్వాలి : రాజు గౌడ్

- Advertisement -

– ఎంఈఓకు వినతి పత్రం

నవతెలంగాణ చారకొండ

ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఈఎల్ఎస్, సిసిఎల్ ప్రోసిడింగ్ పత్రాలను అందజేయాలని డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు రాజు గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు మండల విద్యాశాఖ అధికారిని ఝాన్సీరాణికి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఈ ఎల్ ఎస్ ఇవ్వాల్సినప్రొసీడింగ్ లు,అదేవిధంగా ఎస్ఇఇఇ పిఏసి సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయుల ప్రోసిడింగ్ ల గౌరవ వేతనం ఉపాధ్యాయులకు అందజేయాలని వినతి పత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -