Sunday, October 19, 2025
E-PAPER
Homeఆటలుమూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదిక‌గా జరుగుతున్న తొలి వ‌న్డేలో భార‌త్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ 8 ప‌రుగుల వ‌ద్ద ఔట్ కాగా.. క్రీజులోకి వ‌చ్చిన స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా (0) వెనుదిరిగాడు. ఎనిమిది బంతులు ఆడిన కోహ్లీ స్టార్క్‌ బౌలింగ్‌లో కనోలీకి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. మంచి అడుతూ గిల్ (10) కిపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 25 పరుగులకు భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యార్, అక్షర్ క్రీజులోకి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -