Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుదుర్గ భవాని తండాలో ఘనంగా తీజ్ వేడుక

దుర్గ భవాని తండాలో ఘనంగా తీజ్ వేడుక

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని దుర్గాభవాని తండా గ్రామంలో ఘనంగా తీజ్ వేడుకను నిర్వహించారు. గురువారం గూగులోతు దేవేందర్, గుగులోతు బీచ్య, గుగులోతు ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పాడి పంటలు పండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల మురళి, నిదానపల్లి ప్రవీణ్, దర్శనం ప్రశాంత్, తండావాసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad