- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన సడక్ బాలకిషన్ ( 68) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. తెలంగాణ ఉద్యమకారునిగా నిర్విరామ పోరాటం చేసిన ఆయన గతంలో సొసైటీ చైర్మన్ గా పని చేసినారు. బి ఆర్ ఎస్ పార్టీ నుండి ఇటీవల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల వేల ఆయన మృతితో పట్టణానికి చెందిన పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసినారు.
- Advertisement -