- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో విద్యార్థులకు శుభవార్త అందించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2000 స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపారు.
- Advertisement -



