Thursday, December 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న ఉద‌యం 10.30గంట‌ల‌కు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -