- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సంతాపం తెలుపుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెటట్టారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేశారు.
- Advertisement -