- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. 650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంగా తయారు చేసింది. క్యాబినెట్‌కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్, 19 సార్లు హరీశ్‌రావు, 5 సార్లు ఈటల రాజేందర్ ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.
- Advertisement -