Saturday, September 13, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఈనెల 15న తెలంగాణ క్యాబినెట్ భేటీ..

ఈనెల 15న తెలంగాణ క్యాబినెట్ భేటీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 15న జరగనుంది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. కోర్టును మరింత గడువు కోరతారా? జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్తారా? అనేది స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -