Wednesday, October 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిశాఖలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

విశాఖలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆదివారం విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న భ‌ట్టి విక్ర‌మార్క‌కు కాంగ్రెస్ పార్టీ నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. ఈరోజు సాయంత్రం జ‌ర‌గ‌నున్న జ‌న‌సేన ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుక‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి హాజ‌రుకానున్నారు. అనకాపల్లి, విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -