- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్ నిర్వహించనుంది. మే 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
- Advertisement -



