Monday, May 12, 2025
Homeతాజా వార్తలునేడు తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు

నేడు తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది, మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -