Saturday, April 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలు5 రాష్ట్రాల్లో ఎన్నికలు.. వారికి సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

5 రాష్ట్రాల్లో ఎన్నికలు.. వారికి సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏప్రిల్‌లో పోలింగ్ రోజుల్లో ప్రత్యేక సెలవు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు ప్రకటించింది. కాగా అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు- ఏప్రిల్ 9న హాలీడే, తమిళనాడు – ఏప్రిల్ 23న, వెస్ట్ బెంగాల్ – ఏప్రిల్ 23 & 29న సెలవు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -