- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 25న జీపీవో పోస్టుల కోసం పరీక్ష రాసిన 3550 మంది పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల ఫలితాలు విడుదల చేశారు. https://ccla.telangana.gov.in/Welcome.do వెబ్ సైట్లో ర్యాంకులను చూడొచ్చు. రెండు, మూడు రోజుల్లోనే నియామకపు పత్రాలను అందించే ఛాన్స్ ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు ఉండగా.. 3550 మంది ఎంపికయ్యారు. మిగతా పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారో తెలియాల్సి ఉంది.
- Advertisement -