Sunday, November 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. ఆర్డర్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేస్తుంటే.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ కనిపిస్తోంది. పీడీఎఫ్‌ ఫైళ్లకు బదులు.. బీడీజీ స్లాట్‌ అనే బెట్టింగ్‌ సైట్‌ తెరుచుకుంటోంది. ఈ విషయంపై హైకోర్టు రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -