Sunday, April 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారు. https://www.tgbie.cgg.gov.in ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ ఫోన్‌ నుంచి 8096958096 నంబరుకు వాట్సప్‌లో “Hi” పంపండి.. “BIE Exam Result” టైప్ చేసి Open Service నొక్కండి. మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ/2వ) మరియు స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకుని సబ్మిట్‌ చేస్తే మీ ఫలితం తక్షణమే వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -