Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..!

నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఇంటర్ బోర్డు అధికారుల సమాచారం ప్రకారం… ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఇంటర్ ఫలితాలను… ఇంటర్ బోర్డు అధికారిక సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -