- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ జిల్లా డైరీ ని జిల్లా జేఏసీ చైర్మన్ మందాడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డాక్టర్ జానయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ శ్రీనివాస్, సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధగోని వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి భూషబోయిన నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు నల్లమాసు జహంగీర్, వై క్రాంతి రేఖ, జాయింట్ సెక్రటరీలు ఏన్ దుర్గమ్మ, వి రేణుక, మల్లేష్, రమేష్, సిబ్బంది అస్మా, అస్రా పాల్గొన్నారు.
- Advertisement -


