Thursday, January 8, 2026
E-PAPER
Homeఆటలుతెలంగాణ షూటర్ల పతక గురి

తెలంగాణ షూటర్ల పతక గురి

- Advertisement -

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌
హైదరాబాద్‌ :
జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ షూటర్లు సత్తా చాటారు. మహిళలు, పురుషుల సబ్‌ యూత్‌, యూత్‌, సీనియర్‌, మాస్టర్స్‌, సీనియర్‌ మాస్టర్స్‌, సూపర్‌ మాస్టర్స్‌ విభాగాల్లో దేశవ్యాప్తంగా 30,000 మంది అథ్లెట్లు పోటీపడిన టోర్నమెంట్‌లో తెలంగాణ షూటర్లు 8 పతకాలు సాధించారు. షాట్‌గన్‌ ఈవెంట్‌లో మూడు స్వర్ణాలు, రైఫిల్‌ ఈవెంట్‌లో ఓ పసిడి, మూడు కాంస్య పతకాలు దక్కాయి. పతకాలు సాధించిన షూటర్లను తెలంగాణ రైఫిల్‌ సంఘం (టిఆర్‌ఏ) అధ్యక్షుడు అమిత్‌ సంఘీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -