- Advertisement -
సచివాలయంలో ”తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (ఎస్పీసీఏ)”వెబ్ సైట్, లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హౌం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్, సీజీజీ డీజీ రవి గుప్త, ఇంటలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ ఉన్నారు.
- Advertisement -