Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు

- Advertisement -

నతెలంగాణ – హైదరాబాద్ : ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, లేకుంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -